Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - ఫిలిప్పీ పత్రిక - ఫిలిప్పీ పత్రిక 4

ఫిలిప్పీ పత్రిక 4:10-14

Help us?
Click on verse(s) to share them!
10నా గురించి మీరు ఇప్పటికైనా మళ్ళీ శ్రద్ధ వహించారని ప్రభువులో చాలా సంతోషించాను. గతంలో మీరు నా గురించి ఆలోచించారు గానీ మీకు సరైన అవకాశం దొరకలేదు.
11నాకేదో అవసరం ఉందని నేనిలా చెప్పడం లేదు. నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ పరిస్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను.
12అవసరంలో బతకడం తెలుసు, సంపన్న స్థితిలో బతకడం తెలుసు. ప్రతి విషయంలో అన్ని పరిస్థితుల్లో కడుపు నిండి ఉండడానికీ ఆకలితో ఉండడానికీ సమృద్ధి కలిగి ఉండడం, లేమిలో ఉండడం నేర్చుకున్నాను.
13నన్ను బలపరచే వాడి ద్వారా నేను సమస్తాన్నీ చేయగలను.
14అయినా నా కష్టాలు పంచుకోవడంలో మీరు మంచి పని చేశారు.

Read ఫిలిప్పీ పత్రిక 4ఫిలిప్పీ పత్రిక 4
Compare ఫిలిప్పీ పత్రిక 4:10-14ఫిలిప్పీ పత్రిక 4:10-14