Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - 1 రాజులు - 1 రాజులు 7

1 రాజులు 7:41-44

Help us?
Click on verse(s) to share them!
41రెండు స్తంభాలు, ఆ రెండు స్తంభాల మీద ఉన్న పైపీటల పళ్ళేలు, వాటిని కప్పిన రెండు అల్లికలు ఉన్నాయి.
42ఆ స్తంభాల మీద ఉన్న పై పీటల రెండు పళ్ళాలను, కప్పిన అల్లిక ఒకదానికి రెండు వరసలతో రెండు అల్లికలకు 400 దానిమ్మపండ్లనూ
4310 స్తంభాలనూ స్తంభాల మీద 10 తొట్లనూ
44ఒక సరస్సును, సరస్సు కింద 12 ఎద్దులూ,

Read 1 రాజులు 71 రాజులు 7
Compare 1 రాజులు 7:41-441 రాజులు 7:41-44