Text copied!
Bibles in Telugu

1 రాజులు 7:41-44 in Telugu

Help us?

1 రాజులు 7:41-44 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

41 రెండు స్తంభాలు, ఆ రెండు స్తంభాల మీద ఉన్న పైపీటల పళ్ళేలు, వాటిని కప్పిన రెండు అల్లికలు ఉన్నాయి.
42 ఆ స్తంభాల మీద ఉన్న పై పీటల రెండు పళ్ళాలను, కప్పిన అల్లిక ఒకదానికి రెండు వరసలతో రెండు అల్లికలకు 400 దానిమ్మపండ్లనూ
43 10 స్తంభాలనూ స్తంభాల మీద 10 తొట్లనూ
44 ఒక సరస్సును, సరస్సు కింద 12 ఎద్దులూ,
1 రాజులు 7 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019