Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - కీర్తన - కీర్తన 91

కీర్తన 91:8-11

Help us?
Click on verse(s) to share them!
8దుర్మార్గులకు పడే శిక్ష నువ్వు చూస్తూ ఉంటావు.
9యెహోవా నా ఆశ్రయం. మహోన్నతుణ్ణి నీకు కూడా శరణుగా చేసుకో.
10ఏ హానీ నిన్ను ముంచెత్తదు. ఏ ఆపదా నీ ఇంటి దరిదాపులకు రాదు.
11నువ్వు చేసే వాటన్నిటిలో నిన్ను కాపాడడానికి ఆయన తన దూతలను పురమాయిస్తాడు.

Read కీర్తన 91కీర్తన 91
Compare కీర్తన 91:8-11కీర్తన 91:8-11