Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - కీర్తన - కీర్తన 75

కీర్తన 75:2-4

Help us?
Click on verse(s) to share them!
2నియామక కాలంలో నేను నిష్పక్షపాతంగా తీర్పు తీరుస్తాను.
3భూమి, దాని నివాసులంతా భయంతో వణుకుతున్నప్పుడు నేనే ఈ భూమి స్థంభాలను నిలబెడతాను. సెలా.
4అహంకారంగా ఉండవద్దు అని గర్విష్టులకు ఆజ్ఞాపిస్తున్నాను.

Read కీర్తన 75కీర్తన 75
Compare కీర్తన 75:2-4కీర్తన 75:2-4