Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - కీర్తన - కీర్తన 50

కీర్తన 50:12-13

Help us?
Click on verse(s) to share them!
12నాకు ఒకవేళ ఆకలివేస్తే అది నీకు చెప్పను. ఎందుకంటే ఈ ప్రపంచమంతా నాదే. భూమిలో ఉండేదంతా నాదే.
13ఎద్దుల మాంసం నేను తింటానా? మేకల రక్తం తాగుతానా?

Read కీర్తన 50కీర్తన 50
Compare కీర్తన 50:12-13కీర్తన 50:12-13