Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - కీర్తన - కీర్తన 122

కీర్తన 122:2-4

Help us?
Click on verse(s) to share them!
2యెరూషలేమా, మా పాదాలు నీ ప్రవేశ ద్వారాల వద్ద నిలబడుతున్నాయి.
3యెరూషలేమును కుదురైన నగరంగా కట్టారు.
4యెహోవా నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి యెహోవా గోత్రాలు అక్కడికి ఎక్కిపోవాలని వారికి శాసనం ఉంది.

Read కీర్తన 122కీర్తన 122
Compare కీర్తన 122:2-4కీర్తన 122:2-4