Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - సామెత - సామెత 1

సామెత 1:17-19

Help us?
Click on verse(s) to share them!
17ఒక పక్షి చూస్తూ ఉండగా దానికి వల వేయడం అనవసరం.
18వాళ్ళు తమ స్వంత నాశనానికే మాటు వేస్తారు. తాము పట్టబడతామని దాక్కుని ఉంటారు.
19అక్రమ ఆర్జన ఆశించే వాళ్లకు ఇదే గతి పడుతుంది. ఆ మార్గంలో నడిచే వాళ్ళ ప్రాణాలు అదే తీస్తుంది.

Read సామెత 1సామెత 1
Compare సామెత 1:17-19సామెత 1:17-19