Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - మార్కు - మార్కు 4

మార్కు 4:14-16

Help us?
Click on verse(s) to share them!
14విత్తనాలు చల్లేవాడు చల్లేది దేవుని వాక్కు.
15దారి పక్కన ఉన్నవారెవరంటే, వాక్కు వారిలో పడింది గాని, వారు విన్న వెంటనే సైతాను వచ్చి వారిలో పడిన వాక్కును తీసివేస్తాడు.
16అలాగే కొంతమంది రాతినేల లాంటి వారు. వీళ్ళు వాక్కును విని ఆనందంతో దాన్ని స్వీకరిస్తారు.

Read మార్కు 4మార్కు 4
Compare మార్కు 4:14-16మార్కు 4:14-16