Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - కొలస్స పత్రిక - కొలస్స పత్రిక 4

కొలస్స పత్రిక 4:5-6

Help us?
Click on verse(s) to share them!
5సంఘానికి బయట ఉన్నవారి విషయంలో జ్ఞానంతో మెలగండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.
6మీ మాటలు ఎప్పుడూ కృపాసహితంగా ఉండాలి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచిగా ఉండేలా చూసుకోండి. ఆ విధంగా మీరు ఎవరికి ఎలా జవాబివ్వాలో తెలుసుకోగలుగుతారు.

Read కొలస్స పత్రిక 4కొలస్స పత్రిక 4
Compare కొలస్స పత్రిక 4:5-6కొలస్స పత్రిక 4:5-6