Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - అపొస్తలుల కార్యములు - అపొస్తలుల కార్యములు 14

అపొస్తలుల కార్యములు 14:24-26

Help us?
Click on verse(s) to share them!
24తరువాత పిసిదియ ప్రాంతమంతటా సంచరించి పంఫూలియ వచ్చారు.
25వారు పెర్గేలో వాక్కు బోధించి, అత్తాలియ వెళ్ళారు.
26అక్కడ నుండి ఓడ ఎక్కి, తాము నెరవేర్చిన పని నిమిత్తం మొదట దేవుని కృపకు అప్పగించుకుని, బయలుదేరిన అంతియొకయకు తిరిగి వచ్చారు.

Read అపొస్తలుల కార్యములు 14అపొస్తలుల కార్యములు 14
Compare అపొస్తలుల కార్యములు 14:24-26అపొస్తలుల కార్యములు 14:24-26