Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - 1 తెస్సలోనిక పత్రిక - 1 తెస్సలోనిక పత్రిక 2

1 తెస్సలోనిక పత్రిక 2:13

Help us?
Click on verse(s) to share them!
13మీరు మొదట మా నుండి దేవుని వాక్కు అయిన సందేశాన్ని స్వీకరించినప్పుడు దాన్ని మనుషుల మాటగా కాక దేవుని వాక్కుగా అంగీకరించారు. ఆ కారణం చేత మేము ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాము. మీరు స్వీకరించిన ఆ సందేశం నిజంగా దేవుని వాక్కే. అది విశ్వసించిన మీలో పని చేస్తూ ఉంది కూడా.

Read 1 తెస్సలోనిక పత్రిక 21 తెస్సలోనిక పత్రిక 2
Compare 1 తెస్సలోనిక పత్రిక 2:131 తెస్సలోనిక పత్రిక 2:13