Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - రోమీయులకు రాసిన పత్రిక - రోమీయులకు రాసిన పత్రిక 6

రోమీయులకు రాసిన పత్రిక 6:4-5

Help us?
Click on verse(s) to share them!
4తండ్రి మహిమ వలన క్రీస్తు చనిపోయిన వారిలోనుండి ఏ విధంగా లేచాడో, అదే విధంగా మనం కూడా నూతన జీవం పొంది నడుచుకొనేలా, మనం బాప్తిసం ద్వారా మరణించి, ఆయనతో కూడా సమాధి అయ్యాము.
5ఆయన చావు పోలికలో ఆయనతో ఐక్యం గలవారమైతే, ఆయన పునరుత్థానంలో కూడా ఆయనతో ఐక్యం కలిగి ఉంటాం.

Read రోమీయులకు రాసిన పత్రిక 6రోమీయులకు రాసిన పత్రిక 6
Compare రోమీయులకు రాసిన పత్రిక 6:4-5రోమీయులకు రాసిన పత్రిక 6:4-5