Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - ప్రసంగి - ప్రసంగి 3

ప్రసంగి 3:8-10

Help us?
Click on verse(s) to share them!
8ప్రేమించడానికీ, ద్వేషించడానికీ యుద్ధం చేయడానికీ, సంధి చేసుకోడానికీ ఇలా ప్రతిదానికీ ఒక సమయం ఉంది.
9కష్టపడి పని చేసిన వారికి దాని వలన వచ్చిన లాభమేముంది?
10మానవులు చేయడానికి దేవుడు వారికి ఇచ్చిన పని ఏమిటో నేను చూశాను.

Read ప్రసంగి 3ప్రసంగి 3
Compare ప్రసంగి 3:8-10ప్రసంగి 3:8-10