Text copied!
CopyCompare
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 - అపొస్తలుల కార్యములు - అపొస్తలుల కార్యములు 15

అపొస్తలుల కార్యములు 15:32-34

Help us?
Click on verse(s) to share them!
32యూదా, సీల కూడా ప్రవక్తలైనందున వారు చాలా మాటలతో సోదరులను ఆదరించి బలపరిచారు.
33వారు అక్కడ కొంతకాలం గడిపిన తరువాత, వారిని పంపిన
34వారి దగ్గరికి తిరిగి వెళ్ళడానికి, సోదరులు వారిని ప్రశాంతంగా సాగనంపారు.

Read అపొస్తలుల కార్యములు 15అపొస్తలుల కార్యములు 15
Compare అపొస్తలుల కార్యములు 15:32-34అపొస్తలుల కార్యములు 15:32-34