Text copied!
Bibles in Telugu

సంఖ్యా 1:9-16 in Telugu

Help us?

సంఖ్యా 1:9-16 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 జెబూలూను గోత్రం నుండి హేలోను కొడుకు ఏలీయాబు.
10 యోసేపు సంతానమైన ఎఫ్రాయిము గోత్రం నుండి అమీహూదు కొడుకు ఎలీషామాయు, మనష్షే గోత్రం నుండి పెదాసూరు కొడుకు గమలీయేలు,
11 బెన్యామీను గోత్రం నుండి గిద్యోనీ కొడుకు అబీదాను,
12 దాను గోత్రం నుండి అమీషద్దాయి కొడుకు అహీయెజెరు,
13 ఆషేరు గోత్రం నుండి ఒక్రాను కొడుకు పగీయేలు,
14 గాదు గోత్రం నుండి దెయూవేలు కొడుకు ఎలాసాపు
15 నఫ్తాలి గోత్రం నుండి ఏనాను కొడుకు అహీర.”
16 వీళ్ళంతా ప్రజల్లోనుండి నియమితులయ్యారు. వీరు తమ పూర్వీకుల గోత్రాలకు నాయకులుగానూ, ఇశ్రాయేలు ప్రజల తెగలకు పెద్దలుగానూ ఉన్నారు.
సంఖ్యా 1 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019