Text copied!
Bibles in Telugu

సంఖ్యా 1:13-17 in Telugu

Help us?

సంఖ్యా 1:13-17 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 ఆషేరు గోత్రం నుండి ఒక్రాను కొడుకు పగీయేలు,
14 గాదు గోత్రం నుండి దెయూవేలు కొడుకు ఎలాసాపు
15 నఫ్తాలి గోత్రం నుండి ఏనాను కొడుకు అహీర.”
16 వీళ్ళంతా ప్రజల్లోనుండి నియమితులయ్యారు. వీరు తమ పూర్వీకుల గోత్రాలకు నాయకులుగానూ, ఇశ్రాయేలు ప్రజల తెగలకు పెద్దలుగానూ ఉన్నారు.
17 ఈ పేర్లతో ఉన్న వ్యక్తులను మోషే అహరోనులు పిలిచారు.
సంఖ్యా 1 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019