Text copied!
Bibles in Telugu

కీర్తన 80:5-6 in Telugu

Help us?

కీర్తన 80:5-6 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 కన్నీళ్లు వారికి ఆహారంగా ఇస్తున్నావు. తాగడానికి కడివెడు కన్నీళ్లు వాళ్లకిచ్చావు.
6 మా పొరుగువారు మా గురించి ఘర్షణ పడేలా చేస్తున్నావు, మా శత్రువులు తమలోతాము మమ్మల్ని చూసి నవ్వుతున్నారు.
కీర్తన 80 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019