Text copied!
Bibles in Telugu

కీర్తన 68:1 in Telugu

Help us?

కీర్తన 68:1 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 ప్రధాన సంగీతకారుని కోసం. దావీదు కీర్తన. దేవుడు లేస్తాడు గాక, ఆయన శత్రువులు చెదరిపోతారు గాక. ఆయనను ద్వేషించేవారు ఆయన సన్నిధి నుండి పారిపోతారు గాక.
కీర్తన 68 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019