Text copied!
Bibles in Telugu

1 రాజులు 7:45 in Telugu

Help us?

1 రాజులు 7:45 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

45 బిందెలూ, చేటలూ, గిన్నెలూ వీటినన్నిటినీ సొలొమోను రాజు ఆజ్ఞ ప్రకారం హీరాము యెహోవా మందిరానికి చేశాడు. ఈ వస్తువులన్నీ మెరుగు పెట్టిన ఇత్తడితో చేసారు.
1 రాజులు 7 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019