Text copied!
Bibles in Telugu

సామెత 29:12-13 in Telugu

Help us?

సామెత 29:12-13 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 రాజు గనక అబద్ధాలు నమ్ముతూ ఉంటే అతని ఉద్యోగులు దుష్టులుగా ఉంటారు.
13 పేదలు, వడ్డీ వ్యాపారులు కలుసుకుంటారు. ఉభయుల కళ్ళకు వెలుగిచ్చేవాడు యెహోవాయే.
సామెత 29 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019