Text copied!
Bibles in Telugu

సామెత 25:4-5 in Telugu

Help us?

సామెత 25:4-5 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 వెండిలోని కల్మషం తీసేస్తే లోహకారుడు తన పనితనంతో వస్తువు తయారు చేస్తాడు.
5 రాజు సముఖం నుండి దుష్టులను తొలగించ గలిగితే అతని సింహాసనం నీతిమూలంగా స్థిరం అవుతుంది.
సామెత 25 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019