Text copied!
Bibles in Telugu

సంఖ్యా 13:6-17 in Telugu

Help us?

సంఖ్యా 13:6-17 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 యూదా గోత్రం నుండి యెఫున్నె కొడుకు కాలేబు,
7 ఇశ్శాఖారు గోత్రం నుండి యోసేపు కొడుకు ఇగాలు.
8 ఎఫ్రాయిము గోత్రం నుండి నూను కుమారుడు హోషేయ.
9 బెన్యామీను గోత్రం నుండి రాఫు కొడుకు పల్తీ,
10 జెబూలూను గోత్రం నుండి సోరీ కొడుకు గదీయేలు,
11 యోసేపు గోత్రం నుండి అంటే మనష్షే గోత్రం నుండి సూసీ కొడుకు గదీ,
12 దాను గోత్రం నుండి గెమలి కొడుకు అమ్మీయేలు,
13 ఆషేరు గోత్రం నుండి మిఖాయేలు కొడుకు సెతూరు,
14 నఫ్తాలి గోత్రం నుండి వాపెసీ కొడుకు నహబీ,
15 గాదు గోత్రం నుండి మాకీ కొడుకు గెయువేలు.
16 ఆ దేశాన్ని పరీక్షించడానికి మోషే పంపిన వ్యక్తుల పేర్లు ఇవి. నూను కొడుకు హోషేయకి మోషే యెహోషువ అనే పేరు పెట్టాడు.
17 వారిని కనాను దేశాన్ని చూసి పరీక్షించడానికి మోషే పంపించాడు. అప్పుడు వాళ్లతో ఇలా చెప్పాడు. “మీరు దక్షిణం వైపు నుండి ప్రవేశించి పర్వత ప్రాంతంలోకి ఎక్కి వెళ్ళండి.
సంఖ్యా 13 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019