Text copied!
Bibles in Telugu

సంఖ్యా 13:15-16 in Telugu

Help us?

సంఖ్యా 13:15-16 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 గాదు గోత్రం నుండి మాకీ కొడుకు గెయువేలు.
16 ఆ దేశాన్ని పరీక్షించడానికి మోషే పంపిన వ్యక్తుల పేర్లు ఇవి. నూను కొడుకు హోషేయకి మోషే యెహోషువ అనే పేరు పెట్టాడు.
సంఖ్యా 13 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019