Text copied!
Bibles in Telugu

రోమీయులకు రాసిన పత్రిక 3:13-14 in Telugu

Help us?

రోమీయులకు రాసిన పత్రిక 3:13-14 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 వారి గొంతుక తెరచి ఉన్న సమాధిలాగా ఉంది. వారు నాలుకతో మోసం చేస్తూ ఉంటారు. వారి పెదవుల కింద పాము విషం ఉంది.
14 వారి నోటినిండా శాపనార్ధాలు, పగ ఉన్నాయి.
రోమీయులకు రాసిన పత్రిక 3 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019