Text copied!
Bibles in Telugu

యోహాను 7:46-50 in Telugu

Help us?

యోహాను 7:46-50 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

46 దానికి ఆ సైనికులు, “ఆ వ్యక్తి మాట్లాడినట్టు ఇంతకు ముందు ఎవరూ మాట్లాడలేదు” అని జవాబిచ్చారు.
47 దానికి పరిసయ్యులు, “మీరు కూడా మోసపోయారా?
48 అధికారుల్లో గానీ పరిసయ్యుల్లో గానీ ఎవరైనా ఆయనను నమ్మారా?
49 ధర్మశాస్త్రం తెలియని ఈ ప్రజల పైన శాపం ఉంది” అని సైనికులతో అన్నారు.
50 అంతకు ముందు యేసు దగ్గరికి వచ్చిన నికోదేము అనే పరిసయ్యుడు,
యోహాను 7 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019