Text copied!
Bibles in Telugu

యోహాను 6:66-67 in Telugu

Help us?

యోహాను 6:66-67 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

66 ఆ తరువాత ఆయన శిష్యుల్లో చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. వారు ఆయనను ఇక ఎప్పుడూ అనుసరించలేదు.
67 అప్పుడు యేసు, “మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా?” అని తనతో ఉన్న పన్నెండుమంది శిష్యులను అడిగాడు.
యోహాను 6 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019