Text copied!
Bibles in Telugu

యెహో 15:32-54 in Telugu

Help us?

యెహో 15:32-54 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

32 లెబాయోతు, షిల్హిము, అయీను, రిమ్మోను అనేవి. వాటి పల్లెలు పోగా ఈ పట్టాణాలన్నీ ఇరవై తొమ్మిది.
33 మైదానం లో పడమరగా, ఎష్తాయోలు, జొర్యా, అష్నా,
34 జానోహ ఏన్ గన్నీము, తప్పూయ, ఏనాము,
35 యర్మూతు, అదుల్లాము, శోకో, అజేకా,
36 షరాయిము, అదీతాయిము, గెదెరోతాయిము అనే గెదేరా అనేవి. వాటి పల్లెలు పోగా పద్నాలుగు పట్టణాలు.
37 సెనాను, హదాషా, మిగ్దోల్గాదు,
38 దిలాను, మిజ్పా, యొక్తయేలు,
39 లాకీషు, బొస్కతు, ఎగ్లోను,
40 కబ్బోను, లహ్మాసు, కిత్లిషు,
41 గెదెరోతు, బేత్ దాగోను, నయమా, మక్కేదా అనేవి. వాటి పల్లెలు పోగా పదహారు పట్టణాలు.
42 లిబ్నా, ఎతెరు, ఆషాను,
43 ఇప్తా, అష్నా, నెసీబు,
44 కెయీలా, అక్జీబు, మారేషా అనేవీ వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణాలు.
45 ఎక్రోను దాని పట్టణాలు పల్లెలు, ఎక్రోను మొదలుకుని సముద్రం వరకూ అష్డోదు ప్రాంతమంతా,
46 దాని పట్టణాలు పల్లెలు, ఐగుప్తు వాగు వరకూ మహా సముద్రం వరకూ, అష్డోదు వాటి పల్లెలు.
47 గాజా ప్రాంతం వరకూ, వాటి పట్టణాలు పల్లెలు,
48 మన్య ప్రదేశంలో షామీరు, యత్తీరు, శోకో,
49 దన్నా, దెబీర్ అనే కిర్యత్ సన్నా,
50 అనాబు, ఎష్టెమో, ఆనీము,
51 గోషెను, హోలోను గిలో అనేవి. వాటి పల్లెలు పోగా పదకొండు పట్టణాలు.
52 ఆరాబు, దూమా, ఎషాను,
53 యానీము, బేత్ తపూయ, అఫెకా,
54 హుమ్తా, కిర్యతర్బా అనే హెబ్రోను, సీయోరు అనేవి. వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణాలు.
యెహో 15 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019