Text copied!
Bibles in Telugu

పరమ 2:10-11 in Telugu

Help us?

పరమ 2:10-11 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 నా ప్రియుడు నాతో మాట్లాడి ఇలా అన్నాడు, “ప్రియా, లే. సుందరీ, నాతో వచ్చెయ్యి.
11 చలికాలం పోయింది. వానలు పడి వెళ్ళిపోయాయి.
పరమ 2 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019