Text copied!
Bibles in Telugu

కీర్తన 94:4-5 in Telugu

Help us?

కీర్తన 94:4-5 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 వాళ్ళు గర్వంగా తిరస్కారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళంతా గొప్పలు చెప్పుకుంటున్నారు.
5 యెహోవా, వాళ్ళు నీ ప్రజలను అణిచివేస్తున్నారు. నీకు చెందిన జాతిని బాధిస్తున్నారు.
కీర్తన 94 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019