Text copied!
Bibles in Telugu

కీర్తన 94:17-18 in Telugu

Help us?

కీర్తన 94:17-18 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 యెహోవా నాకు సాయం రాకపోతే నేను మరణనిశ్శబ్దంలో పండుకునే వాడినే.
18 నా కాలు జారింది అని నేనంటే, యెహోవా, నీ కృప నన్ను ఎత్తిపట్టుకుంది.
కీర్తన 94 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019