Text copied!
Bibles in Telugu

కీర్తన 94:14-16 in Telugu

Help us?

కీర్తన 94:14-16 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 యెహోవా తన ప్రజలను విడిచిపెట్టడు. తన సొత్తును వదిలి పెట్టడు.
15 న్యాయం గెలుస్తుంది, నిజాయితీపరులంతా దాన్ని అనుసరిస్తారు.
16 దుర్మార్గుల ఎదుట నా పక్షాన ఎవరు నిలబడతారు? దుష్టులకు వ్యతిరేకంగా నా కోసం ఎవరు నిలుస్తారు?
కీర్తన 94 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019