Text copied!
Bibles in Telugu

కీర్తన 92:8-10 in Telugu

Help us?

కీర్తన 92:8-10 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 అయితే యెహోవా, నువ్వే శాశ్వతంగా పరిపాలిస్తావు.
9 యెహోవా, నీ శత్రువులను చూడు, చెడ్డపనులు చేసే వాళ్ళంతా చెదరిపోతారు.
10 అడవి దున్న కొమ్ముల్లాగా నువ్వు నా కొమ్ము పైకెత్తావు. కొత్త నూనెతో నన్ను అభిషేకించావు.
కీర్తన 92 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019