Text copied!
BREAK EVERY YOKE
About
Bibles
All Languages
All Translations
All Countries
Back to Homepage
About Break Every Yoke
Bibles in Telugu
కీర్తన 86:4-6 in Telugu
Help us?
కీర్తన 86:4-6
in
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
4
ప్రభూ, నా ఆత్మ నీ వైపు ఎత్తుతున్నాను. నీ సేవకుడు సంతోషించేలా చెయ్యి.
5
ప్రభూ, నువ్వు మంచివాడివి. క్షమించడానికి సిద్ధంగా ఉంటావు. నీకు మొరపెట్టే వారందరినీ అమితంగా కనికరిస్తావు.
6
యెహోవా, నా ప్రార్థన విను. నా విన్నపాల శబ్దం ఆలకించు.
కీర్తన 86 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
Home
About
Donate
Patreon
Privacy
Terms