Text copied!
Bibles in Telugu

కీర్తన 86:2-6 in Telugu

Help us?

కీర్తన 86:2-6 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 నేను నీ విధేయుణ్ణి. నన్ను కాపాడు. నా దేవా, నిన్ను నమ్ముకున్న నీ సేవకుణ్ణి రక్షించు.
3 ప్రభూ, రోజంతా నీకు మొరపెడుతున్నాను, నన్ను కనికరించు.
4 ప్రభూ, నా ఆత్మ నీ వైపు ఎత్తుతున్నాను. నీ సేవకుడు సంతోషించేలా చెయ్యి.
5 ప్రభూ, నువ్వు మంచివాడివి. క్షమించడానికి సిద్ధంగా ఉంటావు. నీకు మొరపెట్టే వారందరినీ అమితంగా కనికరిస్తావు.
6 యెహోవా, నా ప్రార్థన విను. నా విన్నపాల శబ్దం ఆలకించు.
కీర్తన 86 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019