Text copied!
Bibles in Telugu

కీర్తన 78:65-66 in Telugu

Help us?

కీర్తన 78:65-66 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

65 అప్పుడు నిద్ర నుండి మేల్కొన్న వ్యక్తిలాగా, ద్రాక్షరసం తాగి కేకపెట్టే యోధుడిలాగా ప్రభువు లేచాడు.
66 ఆయన తన విరోధులను వెనక్కి తరిమికొట్టాడు. వారిని నిత్యమైన అవమానానికి గురి చేశాడు.
కీర్తన 78 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019