Text copied!
Bibles in Telugu

కీర్తన 78:64-65 in Telugu

Help us?

కీర్తన 78:64-65 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

64 వారి యాజకులు కత్తిపాలై కూలిపోయారు. విధవలైన వారి భార్యలు రోదనం చేయలేక పోయారు.
65 అప్పుడు నిద్ర నుండి మేల్కొన్న వ్యక్తిలాగా, ద్రాక్షరసం తాగి కేకపెట్టే యోధుడిలాగా ప్రభువు లేచాడు.
కీర్తన 78 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019