Text copied!
Bibles in Telugu

కీర్తన 73:8-9 in Telugu

Help us?

కీర్తన 73:8-9 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 వారు ఎగతాళి చేస్తారు. పొగరుబోతు మాటలు పలుకుతారు. గర్వంగా గొప్పలు చెప్పుకుంటారు.
9 వారి మాటలు దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి. వారి నాలుకతో భూమి అంతటినీ చుట్టి వస్తారు.
కీర్తన 73 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019