Text copied!
Bibles in Telugu

కీర్తన 71:21-22 in Telugu

Help us?

కీర్తన 71:21-22 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

21 నా గొప్పతనాన్ని వృద్ధిచెయ్యి. నావైపు తిరిగి నన్ను ఆదరించు.
22 నా దేవా, నేను నీ యథార్థ క్రియలను బట్టి స్వరమండల వాయిద్యంతో నిన్ను స్తుతిస్తాను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారాతో నిన్ను కీర్తిస్తాను.
కీర్తన 71 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019