Text copied!
Bibles in Telugu

కీర్తన 69:29-31 in Telugu

Help us?

కీర్తన 69:29-31 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

29 నేను బాధలో, వేదనలో మునిగి ఉన్నాను. దేవా, నీ రక్షణ నన్ను లేవనెత్తు గాక.
30 దేవుని నామాన్ని గానాలతో స్తుతిస్తాను. కృతజ్ఞతలతో ఆయన్ని ఘనపరుస్తాను.
31 ఎద్దు కంటే, కొమ్ములు డెక్కలు గల కోడె కంటే అది యెహోవాకు ఇష్టం.
కీర్తన 69 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019