Text copied!
Bibles in Telugu

కీర్తన 64:9-10 in Telugu

Help us?

కీర్తన 64:9-10 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 మనుషులంతా భయం కలిగి దేవుడు చేసిన పనులు ప్రకటిస్తారు. ఆయన కార్యాలను గూర్చి చక్కగా ఆలోచిస్తారు.
10 నీతిపరులు యెహోవాను బట్టి సంతోషిస్తూ ఆయనలో ఆశ్రయం పొందుతారు. యథార్థవంతులు ఆయనలో గర్విస్తారు.
కీర్తన 64 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019