Text copied!
Bibles in Telugu

కీర్తన 64:7-8 in Telugu

Help us?

కీర్తన 64:7-8 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 దేవుడు వారిని బాణాలతో కొడతాడు. ఉన్నట్టుండి వారు గాయాల పాలవుతారు.
8 వారు కూలిపోతారు. దానికి కారణం వారి నాలుకలే. వారిని చూసిన వారంతా తలలు ఊపుతారు.
కీర్తన 64 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019