Text copied!
Bibles in Telugu

కీర్తన 64:2-3 in Telugu

Help us?

కీర్తన 64:2-3 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 దుర్మార్గుల కుట్ర నుండి, దుష్టక్రియలు చేసేవారి అల్లరి నుండి నన్ను దాచిపెట్టు.
3 ఒకడు కత్తికి పదునుపెట్టేలా వారు తమ నాలుకలకు పదును పెడతారు. చేదు మాటలు అనే బాణాలను వారు ఎక్కుపెట్టారు.
కీర్తన 64 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019