Text copied!
Bibles in Telugu

కీర్తన 59:5-6 in Telugu

Help us?

కీర్తన 59:5-6 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 సేనల ప్రభువైన యెహోవా, ఇశ్రాయేలు దేవా, అన్యజాతులను శిక్షించడానికి మేలుకో. ఆ దుర్మార్గుల్లో ఎవరినీ కనికరించవద్దు.
6 సాయంకాలం వారు మళ్ళీ వస్తారు. కుక్కల్లాగా మొరుగుతూ పట్టణం చుట్టూ తిరుగుతారు.
కీర్తన 59 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019