Text copied!
Bibles in Telugu

కీర్తన 55:5-7 in Telugu

Help us?

కీర్తన 55:5-7 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 దిగులు, వణుకు నాకు కలుగుతున్నాయి. తీవ్ర భయం నన్ను ముంచెత్తింది.
6 ఆహా, నాకు గనక రెక్కలుంటే గువ్వలాగా నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉంటాను.
7 త్వరగా పారిపోయి అరణ్యంలో నివసిస్తాను.
కీర్తన 55 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019