Text copied!
Bibles in Telugu

కీర్తన 55:23 in Telugu

Help us?

కీర్తన 55:23 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

23 దేవా, నువ్వు దుష్టులను నాశనకూపంలో పడవేస్తావు. ఇతరులతో పోలిస్తే రక్తాపరాధులు, వంచకులు సగం కంటే ఎక్కువకాలం బతకరు. నేనైతే నీలోనే నమ్మకం పెట్టుకుని జీవిస్తున్నాను.
కీర్తన 55 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019