Text copied!
Bibles in Telugu

కీర్తన 50:9-10 in Telugu

Help us?

కీర్తన 50:9-10 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 నీ ఇంటి నుండి ఎద్దునైనా, నీ మందలోని మేకపోతులనైనా నేను తీసుకోను.
10 ఎందుకంటే అడవిలో ఉన్న ప్రతి మృగమూ నాదే. వెయ్యి కొండలపై తిరుగాడే పశువులన్నీ నావే.
కీర్తన 50 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019