Text copied!
Bibles in Telugu

కీర్తన 50:13-14 in Telugu

Help us?

కీర్తన 50:13-14 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 ఎద్దుల మాంసం నేను తింటానా? మేకల రక్తం తాగుతానా?
14 దేవునికి నీ కృతజ్ఞతార్పణ సమర్పించు. మహోన్నతుడికి నీ ప్రమాణాలను నెరవేర్చు.
కీర్తన 50 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019