Text copied!
Bibles in Telugu

కీర్తన 48:7-8 in Telugu

Help us?

కీర్తన 48:7-8 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 తూర్పుగాలిని నువ్వు రేపి దానితో తర్షీషు ఓడలను పగలగొడుతున్నావు.
8 సేనల ప్రభువైన యెహోవా పట్టణంలో, మన దేవుని పట్టణంలో మనం ఏదైతే విన్నామో దానినే చూశాం. దేవుడు దాన్ని కలకాలం ఉండేలా స్థిరం చేశాడు.
కీర్తన 48 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019