Text copied!
Bibles in Telugu

కీర్తన 37:3-4 in Telugu

Help us?

కీర్తన 37:3-4 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 యెహోవాలో నమ్మకం ఉంచు. ఏది మంచిదో దాన్నే చెయ్యి. దేశంలో స్థిరపడి విశ్వసనీయతను ఆచరించు.
4 తర్వాత యెహోవాలో ఆనందించు. నీ హృదయంలోని ఆశలన్నిటినీ ఆయన తీరుస్తాడు.
కీర్తన 37 in ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019